Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జర్మనీ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఫ్రెడ్రిక్ మెర్జ్‌‌కు ప్రధాని శుభాకాంక్షలు


జర్మనీ ఫెడరల్ ‌ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఫ్రెడ్రిక్ మెర్జ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

ఎక్స్‌ లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:

 

 ‘‘జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన @_FriedrichMerz కు హృదయపూర్వక అభినందనలు. భారత్ – జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కలసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’’