Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జలియాన్ వాలా బాగ్ ఊచకోతలో ప్రాణ సమర్పణం చేసిన వారికి ప్రణామం చేసిన ప్రధాన మంత్రి


జలియాన్ వాలా బాగ్ నరమేధంలో ప్రాణ సమర్పణం చేసిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రణమిల్లారు.

‘‘జలియాన్ వాలా బాగ్ సామూహిక వధలో ప్రాణ సమర్పణం చేసిన వారికి నా నమస్సులు. వారి పరాక్రమం మరియు వీరత్వం ఎన్నటికీ మరచిపోలేనివి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

***