Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జస్టిస్ లీలా సేఠ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం


జస్టిస్ లీలా సేఠ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

‘‘జస్టిస్ లీలా సేఠ్ మరణం పట్ల ఖిన్నుడినయ్యాను. న్యాయ రంగానికి ఆమె అందించిన ప్రశంసాయోగ్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆమె కుటుంబానికి ఇదే నా సంతాపం’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***