Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా, ఆడపిల్లల గౌరవం, అవకాశాలు, సాధికారత పట్ల ప్రాధాన్యతను తెలియజేసిన ప్రధానమంత్రి


గౌరవంఅవకాశంఆశలతో ప్రతి ఆడబిడ్డ జీవితం ఉండాలని ప్రభుత్వం సంకల్పించుకున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి స్పష్టం చేశారు.

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఒక సందేశమిచ్చారు. పదేళ్లుగా బాలికల విద్యనైపుణ్యాభివృద్ధిఆరోగ్య సంరక్షణను మెరుగుపరచటంపై దృష్టి సారించినట్లు చెప్పారుదీని ఫలితంగా అన్ని రంగాల్లో బాలికలు రాణించేందుకు సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగాప్రతి ఆడబిడ్డ గౌరవంఅవకాశంఆశలతో జీవితాన్ని గడిపేలా చూడాలన్న మా సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాంపదేళ్లుగా బాలికల విద్యనైపుణ్యాభివృద్ధిఆరోగ్య సంరక్షణపై మేం దృష్టి సారించాందీనివల్ల ఆడపిల్లలు రాణించేందుకువికసిత్ భారత్ కోసం సమర్థవంతంగా సహకారాన్ని అందించేందుకు అవకాశం ఏర్పడింది” 

 

***