Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ బాలికా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆడ శిశువుల నైపుణ్యాలకు, బ‌లాలకు మ‌రియు నైతిక ధైర్యానికి న‌మ‌స్క‌రించిన ప్ర‌ధాన మంత్రి


జాతీయ బాలికా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆడ శిశువుల నైపుణ్యాలకు, బ‌లాలకు మ‌రియు నైతిక ధైర్యానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న‌మ‌స్క‌రించారు.

“ఆడ శిశువుల యొక్క నైపుణ్యాలకు, బ‌లాలకు మ‌రియు నైతిక ధైర్యానికి మ‌నం ప్ర‌ణామం చేద్దాం. ఆడ పిల్లలు వివిధ రంగాల‌లో సాధిస్తున్న విజ‌యాలు చూసి మ‌నం గ‌ర్విద్దాం” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.