జార్ఖండ్‌లోని ఖూంటీలో జరిగిన ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిందని తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆప్తులను కోల్పోయిన వారికి ఆయన సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కావాలని దైవాన్ని శ్రీ మోదీ ప్రార్ధించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘జార్ఖండ్‌లోని ఖూంటీలో జరిగిన ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిందని తెలిసి ఎంతో బాధ కలిగింది. ఆప్తులను కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.’’
***
Deeply pained by the loss of lives in a mishap in Khunti, Jharkhand. I extend my condolences to those who have lost their loved ones. Praying for the speedy recovery of the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 6, 2026