Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జిఎస్ఎల్ వి- ఎమ్ కె III డి1/జిఎస్ఎటి-19 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించిన ఐఎస్ ఆర్ఒ ను అభినందించిన ప్రధాన మంత్రి


జిఎస్ఎల్ వి- ఎమ్ కె III డి1/జిఎస్ఎటి-19 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించినందుకుగాను ఐఎస్ ఆర్ఒ (‘ఇస్రో’)ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందిందించారు.

‘‘జిఎస్ఎల్ వి- ఎమ్ కె III డి1/జిఎస్ఎటి-19 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించినందుకుగాను ఐఎస్ ఆర్ఒ యొక్క అంకితభావం కలిగిన శాస్త్రవేత్తలకు ఇవే నా అభినందనలు.

జిఎస్ఎల్ వి- ఎమ్ కె III డి1/జిఎస్ఎటి-19 మిషన్ భారతదేశాన్ని తదుపరి తరం వాహక నౌక మరియు ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యాలకు చేరువ చేసింది; ఈ కారణంగా దేశ ప్రజలు గర్వపడుతున్నారు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

*****