పిఎంఇండియా
జపాన్ ప్రధాన మంత్రి శ్రీ షింజో అబే జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ” నా స్నేహితుడు శ్రీ షింజో అబే కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయనతో జరిపిన చర్చలను ఎప్పటికీ మరవలేను ” అని ప్రధాని పేర్కొన్నారు.
Wishing my friend @AbeShinzo a very happy birthday. I pray for his long life & good health. Have always cherished my interactions with him.
— Narendra Modi (@narendramodi) September 21, 2015