Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌లియ‌న్ వాలా బాగ్ సామూహిక హత్యాకాండ లో ప్రాణ స‌మ‌ర్ప‌ణం చేసిన వారికి నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


జ‌లియ‌న్ వాలా బాగ్ సామూహిక హత్యాకాండ లో ప్రాణ స‌మ‌ర్ప‌ణం చేసిన‌ వారికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

‘‘జ‌లియ‌న్ వాలా బాగ్ సామూహిక హత్యాకాండ లో ప్రాణ స‌మ‌ర్ప‌ణం చేసిన సాహ‌సికుల‌కు ఇవే నా నివాళులు. ఆ అమ‌ర‌వీరుల అజేయ స్ఫూర్తి ఎల్లప్పటికీ గుర్తుంచుకోదగ్గది. వారు మ‌న స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***