Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తమిళ నాడు లోని కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తడంపై


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తలెత్తిన వరద పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారి జయలలితతో సంభాషించారు.

“తమిళ నాడులో కొన్ని ప్రాంతాలలో ఏర్పడిన వరద పరిస్థితిని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారి జయలలితతో మాట్లాడాను. ఈ దురదృష్టకరమైన ఘడియలలో అండగా నిలబడి, శాయశక్తులా సహకారాన్నిఅందజేస్తామ”ని ఈ సందర్భంగా ఆమెకు హామీని ఇచ్చినట్లు” ప్రధాన మంత్రి ట్విట‌ర్ లో తెలిపారు.