పిఎంఇండియా
తపస్సు, త్యాగం, దృఢసంకల్పాలకు ప్రతీక అయిన మాత బ్రహ్మచారిణి అర్చన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మాత ఆశీస్సులతో అందరికీ సాహసం, ఆత్మ నియంత్రణ ప్రాప్తించాలని ఆయన ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
నవరాత్రిలో రెండో రోజు ఈ రోజు.. తపస్సు, త్యాగం, సంకల్పాలకు ప్రతీక అయిన మాత బ్రహ్మచారిణిని ఆరాధించడం నేటి సంప్రదాయం. మాత ఆశీర్వాదంతో అందరికీ సాహసం, సంయమం దక్కాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
नवरात्रि का दूसरा दिन तप, त्याग और संकल्प की प्रतीक मां ब्रह्मचारिणी की आराधना को समर्पित है। वे सभी को साहस और संयम का आशीर्वाद प्रदान करें। https://t.co/1BvgKcVxVU
— Narendra Modi (@narendramodi) October 12, 2026