Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాగాల్యాండ్ రాష్ట్ర అవతరణ దినం సందర్బంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాగాల్యాండ్ ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.

“నాగాల్యాండ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం రమణీయమైన శోభకు, ప్రతిభావంతులైన పౌరులకు పేరుగాంచిన రాష్ట్రం. ఈ రాష్ట్ర పౌరులు రాష్ట్రాన్ని పురోగతిలో నూతన శిఖరాలకు చేర్చగలుగుతారు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.