Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్, తమిళనాడుతో ఆయనకున్న అనుబంధంపై రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ రాసిన ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

 

ఈ వ్యాసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్పతనాన్ని చాటిచెప్పడమే కాకుండా, తమిళనాడుతో ఆయనకున్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తుంది.

 

ఆ కథనాన్ని పంచుకుంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

 

‘‘ఇది నేతాజీ బోస్ గొప్పతనం గురించి, అలాగే తమిళనాడుతో ఆయనకున్న అనుబంధం గురించి ఉపరాష్ట్రపతి తిరు సీపీ రాధాకృష్ణన్ గారు రాసిన చాలా లోతైన, ఆసక్తికరమైన కథనం

@VPIndia

@CPR_VP”