Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ ప్రధానిగా శ్రీ బాలేంద్ర షా ప్రమాణస్వీకారం.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు


నేపాల్‌కు ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ బాలేంద్ర షాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘ఈ పదవీ బాధ్యతలు నేపాల్ ప్రజలు మీ నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకానికి అద్దం పడుతున్నాయిభారత్నేపాల్ ప్రజల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు దేశాల మైత్రినీసహకారాన్నీ మరింత ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి మీతో కలిసి పనిచేయాలనుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.  
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ 
‘‘
నేపాల్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ బాలేంద్ర షాను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.
ఈ పదవీ బాధ్యతలు… మీ నాయకత్వంపై నేపాల్ ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అద్దం పడుతున్నాయిభారత్నేపాల్ ప్రజల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు దేశాల మైత్రినీసహకారాన్నీ మరింత ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి మీతో కలిసి పనిచేయాలనుంది’’ అని తెలిపారు.

 

***