Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూయార్క్ సిటీ లో జరిగిన ఉగ్ర‌వాద దాడిని ఖండించిన ప్ర‌ధాన మంత్రి


న్యూయార్క్ సిటీ లో జ‌రిగిన ఉగ్ర‌వాద దాడిని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఖండించారు.

‘‘న్యూయార్క్ సిటీ లో ఉగ్ర‌వాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల శోకంలో నేను పాలు పంచుకొంటున్నాను, ఈ ఘ‌ట‌న‌లో గాయాల బారిన ప‌డ్డ‌ వారు కోలుకోవాల‌ని ఆ ఈశ్వ‌రుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

******