Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న‌వ్ రేహ్ నాడు ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


న‌వ‌రేహ్ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘న‌వ‌రేహ్ ముబార‌క్! కొత్త సంవ‌త్స‌రం ఆరంభం అవుతున్న వేళ ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో మ‌హ‌త్త‌ర‌మైన సంతోషం, సమృద్ధి, ఇంకా మంచి ఆరోగ్యం వెల్లివిరియాల‌ని ఆ ఈశ్వ‌రుడిని నేను ప్రార్థిస్తున్నాను. క‌శ్మీరీ పండిత స‌ముదాయం యొక్క సుసంప‌న్నమైన సంస్కృతిని చూసుకొని భార‌తదేశ పౌరులు గొప్ప‌గా గ‌ర్విస్తున్నారు’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***