Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా భారతీయులకుఅంతర్జాతీయ సమాజానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ పోస్టు:

‘‘రంజాన్ ముబారక్!

ఈ పవిత్ర మాసం మన సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని మరింత పెంచు గాకశాంతిసౌభాగ్యం సర్వత్రా వర్ధిల్లు గాక!’’