పిఎంఇండియా
పహాడ్‌పూర్ గ్రామంలోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు.
నైపుణ్యాభివృద్ధి రంగంపై రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రత్యేక దృష్టి సారించి, సొంత గ్రామాభివృద్ధికి మరింత ఊతమిచ్చారని ప్రధానమంత్రి అన్నారు.
నూతన అవకాశాలు, స్వావలంబన దిశగా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
“పహాడ్‌పూర్ గ్రామంలోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని సందర్శించాను. నైపుణ్యాభివృద్ధి రంగంపై రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రత్యేక శ్రద్ధ చూపి, సొంత గ్రామాభివృద్ధికి మరింత ఊతమివ్వటం గర్వించదగిన విషయం.
నూతన అవకాశాలు, స్వావలంబన దిశగా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవటం సంతోషాన్ని కలిగిస్తోంది“
***
Visited a Skilling Centre in Pahadpur village. It is noteworthy how Rashtrapati Ji has focused on this sector and added momentum to her village’s development journey.
— Narendra Modi (@narendramodi) June 20, 2026
It is heartening to see our youth being equipped with skills that open new avenues of opportunity and… pic.twitter.com/Xl9DzgQOdC
ପାହାଡ଼ପୁର ଗାଁର ଦକ୍ଷତା ବିକାଶ କେନ୍ଦ୍ର ପରିଦର୍ଶନ କଲି । ରାଷ୍ଟ୍ରପତି ଜୀ ଏହି କ୍ଷେତ୍ର ପ୍ରତି ଧ୍ୟାନ କେନ୍ଦ୍ରିତ କରିବା ଏବଂ ତାଙ୍କ ଗାଁର ବିକାଶ ଯାତ୍ରାକୁ ତ୍ୱରାନ୍ୱିତ କରିବା ଅତ୍ୟନ୍ତ ପ୍ରଶଂସନୀୟ ।
— Narendra Modi (@narendramodi) June 20, 2026
ଏହା ଅତି ଖୁସିର ବିଷୟ ଯେ ଆମର ଯୁବପିଢ଼ି ଏପରି କୌଶଳ ଶିଖୁଛନ୍ତି ଯାହା ସେମାନଙ୍କ ପାଇଁ ସୁଯୋଗ ଓ ଆତ୍ମନିର୍ଭରଶୀଳତାର ନୂତନ… pic.twitter.com/AoPBwg6pI4