Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పహాడ్‌పూర్‌ గ్రామంలోని పాఠశాలను సందర్శించి, విద్యా మౌలిక సదుపాయాల మెరుగుదలకు జరుగుతున్న కృషిని కొనియాడిన ప్రధానమంత్రి

పహాడ్‌పూర్‌ గ్రామంలోని పాఠశాలను సందర్శించి,   విద్యా మౌలిక సదుపాయాల మెరుగుదలకు జరుగుతున్న కృషిని కొనియాడిన ప్రధానమంత్రి


పహాడ్‌పూర్‌ గ్రామంలోని పాఠశాలను సందర్శించటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచటంలో, స్థానిక యువతకు సరైన అవకాశాలను కల్పిచటంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఎల్లప్పుడు ముందుంటారని ప్రధానమంత్రి కొనియాడారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

“పహాడ్‌పూర్‌ గ్రామంలోని పాఠశాలను సందర్శించటం ఎంతో సంతోషాన్నిచ్చింది. విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచటంలో, స్థానిక యువతకు సరైన అవకాశాలను కల్పిచటంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఎల్లప్పుడు ముందుండటం విశేషం“

 

****