Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారాలింపిక్స్ లో స్వర్ణం సాధించిన దేవేంద్ర ఝాఝరియా ను అభినందించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రియో 2016 పారాలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న దేవేంద్ర ఝాఝరియా ను అభినందించారు.

“పారాలింపిక్స్ లో దేవేంద్ర ఝాఝరియా సాధించిన స్వర్ణం ఎంతో యోగ్యమైంది. ఆయన చరిత్రను లిఖించారు. ఆయనను చూసి మనం ఎంతో గర్వించాలి” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.