Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారాలింపిక్స్ 2016 లో పతకాన్ని సాధించినందుకు దీపా మాలిక్ ను అభినందించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పారాలింపిక్స్ 2016 లో షాట్ పుట్ లో రజత పతకాన్ని గెలిచి, చరిత్రను లిఖించిన దీపా మాలిక్ ను అభినందించారు.

“ మంచి పని చేశావమ్మా దీప ! పారాలింపిక్స్ లో నీవు చేజిక్కించుకొన్న రజత పతకం దేశాన్ని ఎంతో గర్వపడేటట్లు చేసింది. నీకు ఇవే నా అభినందనలు తల్లీ ” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.