Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిఎమ్ఎన్ఆర్ఎఫ్ కు రూ. 5 కోట్లు విరాళ‌మిచ్చిన యుపి ముఖ్య‌మంత్రి

పిఎమ్ఎన్ఆర్ఎఫ్ కు రూ. 5 కోట్లు విరాళ‌మిచ్చిన యుపి ముఖ్య‌మంత్రి


ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ ఈ రోజు న్యూ ఢిల్లీ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ల‌క్ష‌ద్వీప్ మ‌రియు ఇత‌ర రాష్ట్రాల‌లో తుఫాను బాధిత ప్ర‌జ‌ల స‌హాయార్థం వినియోగించేందుకు గాను ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) కు ముఖ్య‌మంత్రి విప‌త్తు స‌హాయ నిధి (సిఎమ్‌డిఆర్ఎఫ్) నుండి రూ 5. కోట్ల విలువైన ఒక చెక్కును ప్ర‌ధాన మంత్రికి అంద‌జేశారు.

***