పిఎంఇండియా
పిఎస్ఎల్ వి-సి36 / రిసోర్స్ శాట్-2ఎ ను విజయవంతంగా పరీక్షించినందుకు ఐఎస్ఆర్ఒ (ఇస్రో)ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
“పిఎస్ఎల్ వి-సి36 / రిసోర్స్ శాట్-2ఎ ను విజయవంతంగా పరీక్షించడం మనం అందరం ఎంతో గర్వపడుతున్న ఒక సాఫల్యం. ప్రశంసాయోగ్యమైన ఈ అసాధారణ కార్యాన్ని సాధించిన ఐఎస్ఆర్ఒ కు అభినందనలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Successful launch of PSLV-C36 / RESOURCESAT-2A is an accomplishment we all are very proud of. Congratulations @isro on the remarkable feat.
— Narendra Modi (@narendramodi) December 7, 2016