పిఎంఇండియా
పురుషుల డబుల్ స్కల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, దేశం కోసం కాంస్య పతకాన్ని సాధించిన సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఈ విజయానికి వారు అర్హులని తెలిపారు.
వారి సంయమనం, సమన్వయం ప్రత్యేకంగా నిలిచాయని ప్రధానమంత్రి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకొనేలా ఈ విజయం వారికి స్ఫూర్తిని అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘పురుషుల డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ చేసిన అద్భుత ప్రదర్శనతో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ విజయానికి వారు అర్హులు.
వారి సంయమనం, సమన్వయం ప్రత్యేకంగా నిలిచాయి. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకొనేలా వారికి ఈ విజయం స్ఫూర్తిని అందించుగాక: పీఎం నరేంద్రమోదీ’’
***
A fine performance by Satnam Singh and Salman Khan in the Men’s Double Sculls, earning India a well-deserved Bronze medal.
— PMO India (@PMOIndia) September 24, 2026
Their composure and coordination stood out. May this achievement inspire them to scale even greater heights in the years ahead: PM @narendramodi pic.twitter.com/kAaSB1CZFw