Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ ప్ర‌ధాని డాక్ట‌ర్ మ‌న్ మోహ‌న్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ ప్ర‌ధాన మంత్రి


పూర్వ ప్ర‌ధాని డాక్ట‌ర్ మ‌న్ మోహ‌న్ సింగ్ పుట్టిన రోజు నాడు ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘మ‌న పూర్వ ప్ర‌ధాని డాక్ట‌ర్ మ‌న్ మోహ‌న్ సింగ్ కు ఇవే నా స్నేహ పూర్వక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఆయ‌న మంచి ఆరోగ్యంతో, దీర్ఘ కాలం పాటు జీవించుగాక’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో అభిలషించారు.