Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పోలాండ్‌ ప్రధానమంత్రి భారత్‌ పర్యటన.. ముఖ్య ఫలితాలు


 

కీలక నిర్ణయాలు
 

క్రమ సంఖ్య శీర్షిక విభాగం

1.

2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యం

వాణిజ్యం

2.

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్‌ఐ)లో పోలాండ్‌ చేరిక
 

విపత్తు నిర్వహణ

3.

రక్షణ రంగ పరిశ్రమల మధ్య చర్చా వేదిక ఏర్పాటు

రక్షణ రంగం

4.

ఉగ్రవాద నివారణపై చర్చలకు అంగీకారం

ఉగ్రవాద నిరోధం

 

***