Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పోలీస్ స్మారక దినం సందర్భంగా పోలీసు సిబ్బంది పరాక్రమాన్ని గుర్తు చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోలీసు స్మారక దినాన్ని పురస్కరించుకొని విధి నిర్వహణ క్రమంలో ప్రాణ త్యాగం చేసిన సాహసులైన పోలీసు సిబ్బంది పరాక్రమాన్ని గుర్తు చేసుకున్నారు.

“పోలీసు స్మారక దినం నాడు విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలను సైతం త్యాగం చేసిన సాహసవంతులైన పోలీసు సిబ్బంది పరాక్రమాన్ని సగర్వంగా గుర్తుకు తెచ్చుకుంటున్నాను”, అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.