పిఎంఇండియా
ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆధిత్యనాథ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.”
Chief Minister of Uttar Pradesh, Shri @myogiadityanath met Prime Minister @narendramodi.@CMOfficeUP pic.twitter.com/AKng79OylK
— PMO India (@PMOIndia) August 8, 2026