Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో మణిపూర్‌ ముఖ్యమంత్రి భేటీ


మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఖేమ్‌చంద్ సింగ్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఖేమ్‌చంద్ సింగ్‌ భేటీ అయ్యారు.