Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి


మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ శ్రీ మోహన్‌ యాదవ్‌ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని న్యూఢిల్లీ కలిశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పీఏంఓ ఇండియా ఈ విధంగా పేర్కొంది:

‘‘ప్రధానమంత్రి శ్రీ @narendramodi తో భేటీ అయిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ @DrMohanYadav51,

@CMMadhyaPradesh’’