పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష‌్ణుదేవ్ వర్మ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష‌్ణుదేవ్ వర్మ కలిశారు“
Governor of Maharashtra, Shri Jishnu Dev Varma met Prime Minister @narendramodi.@maha_governor pic.twitter.com/zfDftYhBo5
— PMO India (@PMOIndia) March 25, 2026