పిఎంఇండియా
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద ప్రోత్సాహకాలను పంపిణీ చేసిన సందర్భంగా తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఈ విధంగా పేర్కొన్నారు..
‘‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ద్వారా మన యువ మిత్రులకు తొలి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు, సంస్థలు కూడా యువత వెనుక ప్రభుత్వం అండగా నిలబడి ఉందని భావిస్తున్నాయి. దీనివల్ల వారి దృక్పథం కూడా మారుతుంది.’’
‘‘ఈ రోజు దేశంలోని అంకుర సంస్థలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు సరికొత్త శక్తితో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల మన యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి’’.
‘‘ప్రతిభ, నైపుణ్యం, ఆవిష్కరణల శక్తితోనే అభివృద్ధి చెందిన భారత్‌కు మార్గం సుగమం అవుతుంది. ఈ క్రమంలో పారిశ్రామిక రంగానికి నాదొక ప్రత్యేక విజ్ఞప్తి’’.
प्रधानमंत्री विकसित भारत रोजगार योजना से हमारे युवा साथियों को पहली नौकरी देने वाले उद्योगों को भी लगता है कि युवाओं के पीछे पूरी सरकार खड़ी है। इससे उनका नजरिया भी बदल जाता है। pic.twitter.com/Xce4Kj4jka
— Narendra Modi (@narendramodi) June 19, 2026
आज भारत के Startups और Global Investors एक नई ताकत के साथ काम करने के लिए आगे आ रहे हैं। इससे हमारे युवा साथियों के लिए रोजगार के नए-नए अवसर बन रहे हैं। pic.twitter.com/mgfQgm7Rv9

विकसित भारत का रास्ता टैलेंट, स्किल और इनोवेशन की शक्ति से बनेगा। इसे लेकर उद्योग जगत से मेरा यह विशेष आग्रह… pic.twitter.com/q3ptjSZprf