Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో ఐపిఎస్ 2015 బ్యాచ్ కు చెందిన ప్రొబేషనర్ల భేటీ

ప్రధాన మంత్రి తో ఐపిఎస్ 2015 బ్యాచ్ కు చెందిన ప్రొబేషనర్ల భేటీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) 2015 బ్యాచ్ కు చెందిన ప్రొబేషనర్ల తో భేటీ అయ్యి, వారితో సంభాషించారు.

ఈ సంభాషణ సందర్భంగా స్పెషలైజేషన్ అండ్ ట్రయినింగ్, రహస్య సమాచారం, శాంతి- భద్రతలు, సైబర్ క్రైమ్, సమూల సంస్కరణ, పోలీసింగ్ లో సాంకేతిక విజ్ఞానం ఉపయోగం వంటి విషయాలు చర్చకు వచ్చాయి.