Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ కవిత్వ దినం సందర్భంగా కవులకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కవులందరినీ ప్రపంచ కవితల దినం సందర్భంగా అభినందించారు.

“ప్రపంచ కవిత్వ దినం సందర్భంగా భావ వ్యక్తీకరణకు అద్భుత మాధ్యమమైన కవిత్వాన్ని ప్రజాదరణపాత్రం చేసేందుకు పాటుపడుతున్న కవులను.. వర్ధమాన కవులు మరియు లబ్ధప్రతిష్ఠులైన కవులను.. నేను అభినందిస్తున్నాను.

కవిత్వం మౌఖిక సంప్రదాయానికి గుండెకాయ. ప్రపంచ వ్యాప్తంగా అసంఖ్యాకమైన ప్రజలకు గొంతుకగా ఉంటోంది; వారిలోపలి చాలా గొప్పదైన సృజనాత్మకతను వెలికితీస్తోంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.