Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ శిల్పి శ్రీ రామ్ సుతార్ మృతికి ప్రధాని సంతాపం


శ్రీ రామ్ సుతార్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

శ్రీ రామ్ సుతార్ అసాధారణ శిల్పి అనికేవడియాలోని ఐక్యతా మూర్తితో సహా దేశంలో అనేక ప్రసిద్ధ శిల్పాలను అందించారని ప్రధానమంత్రి అన్నారుభారతదేశ చరిత్రనుసంస్కృతినిసమైక్యతా స్ఫూర్తిని వ్యక్తం చేసే శక్తిమంతమైన చిహ్నాలుగా ఆయన శిల్పాలు ఎల్లప్పడూ ప్రశంసలు అందుకుంటూనే ఉంటాయన్నారుభవిష్యత్తు తరాల కోసం ఈ దేశపు గొప్పతనాన్ని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారని కొనియాడారుకళాకారులకుప్రజలకు ఆయన శిల్పాలు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు.