Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రొఫెస‌ర్ స్టీఫ‌న్ హాకింగ్ క‌న్నుమూత ప‌ట్ల‌ సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్రొఫెస‌ర్ స్టీఫ‌న్ హాకింగ్ మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

“ప్రొఫెస‌ర్ స్టీఫ‌న్ హాకింగ్ ఒక విశిష్ట శాస్త్రవేత్తే కాక విద్యావేత్త కూడా. ఆయ‌న ప‌ట్టుద‌ల‌, ధైర్యం ప్ర‌పంచవ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తి ని ప్రసాదించింది. ఆయ‌న క‌న్నుమూత బాధాక‌రం. ప్రొఫెస‌ర్ హాకింగ్ యొక్క మార్గ‌ద‌ర్శ‌కప్రాయమైన కృషి మ‌న ప్ర‌పంచాన్ని మెరుగైన ప్రపంచంగా తీర్చిదిద్దింది. ఆయ‌న ఆత్మ‌ కు శాంతి ల‌భించుగాక” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

******