Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధానితో బిలియ‌ర్డ్స్ ఆట‌గాడు పంక‌జ్ అద్వాని భేటీ

ప్ర‌ధానితో బిలియ‌ర్డ్స్ ఆట‌గాడు పంక‌జ్ అద్వాని భేటీ

ప్ర‌ధానితో బిలియ‌ర్డ్స్ ఆట‌గాడు పంక‌జ్ అద్వాని భేటీ

ఇటీవ‌ల ఐబిఎస్ఎఫ్ ప్ర‌పంచ బిలియ‌ర్డ్స్ చాంపియ‌న్‌షిప్‌ను గెలుచుకున్న బిలియ‌ర్డ్స్ ఆట‌గాడు పంక‌జ్ అద్వానీ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని క‌లిశారు. పంక‌జ్ అద్వానికి ప్ర‌ధాని శుభాభినంద‌న‌లు తెలిపారు.