Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధానిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌సిన సైక్లింగ్ అవార్డు విజేత‌లు హితేంద్ర‌, మ‌హేంద్ర మ‌హ‌జ‌న్

ప్ర‌ధానిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌సిన  సైక్లింగ్ అవార్డు విజేత‌లు హితేంద్ర‌, మ‌హేంద్ర మ‌హ‌జ‌న్


మ‌హారాష్ట్ర లోని నాసిక్ కి చెందిన డాక్ట‌ర్లు హితేంద్ర మ‌హ‌జ‌న్, మ‌హేంద్ర మ‌హ‌జ‌న్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఈరోజు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసారు. వీరిరువురూ ఈమ‌ధ్యే 4800 కి.మీ ల రేస్ అక్రాస్ అమెరికా సైక్లింగ్ రేస్ ని పూర్తిచేసారు. రేస్ లో పాల్గొన‌డం ద్వారా నిధుల్ని స‌మీక‌రించి, గిరిజ‌నుల సంక్షేమానికి వినియోగించాలన్న‌ది త‌మ ల‌క్ష్య‌మ‌ని వారు తెలిపారు.