Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి ఎన్ డిఆర్ఎఫ్ సముదాయానికి వారి 12వ స్థాపక దిన వేడుకల సందర్భంగా అభినందనలు తెలిపారు


ప్ర‌ధాన మంత్రి ఎన్ డిఆర్ఎఫ్ సముదాయానికి వారి 12వ స్థాపక దిన వేడుకల సందర్భంగా అభినందనలు తెలిపారు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎన్ డిఆర్ఎఫ్ సముదాయానికి వారి 12వ స్థాపక దిన వేడుకల సందర్భంగా అభినందనలు తెలిపారు.

“ఎన్ డిఆర్ఎఫ్ సముదాయానికి వారి 2వ స్థాపక దిన వేడుకల సందర్భంగా అభినందనలు. విపత్తుల వేళ ప్రతిస్పందించి రక్షణ మరియు సహాయక చర్యలను చేపట్టడంలో ఎన్ డిఆర్ఎఫ్ ప్రయాసలు కొనియాడదగ్గవి.

ప్రాణ నష్టాన్ని గాని, ఆస్తి నష్టాన్ని గాని సాధ్యమైనంత కనీస స్థాయికి తగ్గించడంలో తోడ్పడే వ్యవస్థలను, ప్రక్రియలను మరియు సామర్థ్య క్షమతను పటిష్టపరచడంపైన ఎన్ డిఆర్ఎఫ్ సరైన రీతిలో శ్రద్ధ వహిస్తోంద”ని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***