Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జగ్ దల్ పుర్- భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జగ్ దల్ పుర్- భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపారు. “జగ్ దల్ పుర్- భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని గురించి వేదన చెందుతున్నాను. ఈ దుర్ఘటన దు:ఖం కలిగిస్తోంది.

రైలు ప్రమాదం కారణంగా గాయపడినవారందరూ త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.

పరిస్థితిని రైల్వే మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. రక్షణ, సహాయక కార్యకలాపాలు వెంటనే చేపట్టే దిశగా కృషిచేస్తోంది” అని ప్రధాన మంత్రి అన్నారు.