Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియ‌న్‌షిప్ లో స్వ‌ర్ణం గెలుచుకొన్న మీరాబాయీ చానూ ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌పంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియ‌న్‌షిప్ లో స్వ‌ర్ణం గెలుచుకొన్న కుమారి మీరాబాయీ చానూ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

“ప్ర‌పంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియ‌న్ షిప్ లో స్వ‌ర్ణం గెలుచుకొన్న మీరాబాయీ చానూ ను చూసి భార‌త‌దేశం గ‌ర్విస్తోంది. ఆమెకు ఇవే నా అభినంద‌న‌లు; ఆమె తన భావి ప్ర‌య‌త్నాల‌లో కూడా స‌ఫ‌లం కావాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.