Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిక్స్ యు -17 ఫుట్ బాల్ ట్రోఫీని ఆవిష్కరి౦చిన ప్రధాన మ౦త్రి

బ్రిక్స్ యు -17 ఫుట్ బాల్   ట్రోఫీని ఆవిష్కరి౦చిన ప్రధాన మ౦త్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిక్స్ యు -17 ఫుట్ బాల్ టోర్నమెంట్ ట్రోఫీని ఈ రోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.

కే౦ద్ర‌ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి) శ్రీ విజయ్ గోయల్, ఆల్ ఇ౦డియా ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ ప్రఫుల్ పటేల్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బ్రిక్స్ దేశాల రాయబారులు కూడా ఈ కార్యక్రమ౦లో పాల్గొన్నారు.