Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతీయ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి వందనం


భారతీయ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ప్రణామాలు అర్పించారు.

“సాహసి చంద్రశేఖర్ ఆజాద్ కు ఆయన జయంతి రోజు ఇవే నా నమస్కారములు. ఆయన తన వీరత్వంతో అసంఖ్యాక భారతీయుల ప్రశంసలకు పాత్రుడయ్యారు” అని ప్రధాన మంత్రి అన్నారు.