Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింగ్ పదవీప్రమాణం స్వీకరిస్తుండడం పట్ల ఆయనను అభినందించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మణిపూర్ ముఖ్యమంత్రిగా శ్రీ ఎన్. బీరేన్ సింగ్ పదవీప్రమాణం స్వీకరిస్తుండడం పట్ల శ్రీ సింగ్ ను అభినందించారు.

“శ్రీ ఎన్. బీరేన్ సింగ్, మరియు ఆయన బృందం ప్రమాణం స్వీకరించనున్న సందర్భంగా వారికి ఇవే నా అభినందనలు. ఈ జట్టు మణిపూర్ అభివృద్ధి సాధన దిశగా అలుపెరగక కృషిచేస్తుందని నేను నమ్ముతున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***