Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్రలోని వార్దా నుండి వచ్చిన అణగారిన వర్గాల విద్యార్థినీవిద్యార్థుల బృందాన్ని కలుసుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

మహారాష్ట్రలోని వార్దా నుండి వచ్చిన అణగారిన వర్గాల విద్యార్థినీవిద్యార్థుల బృందాన్ని కలుసుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీలో మహారాష్ట్ర లోని వార్దా నుండి వచ్చిన అణగారిన వర్గాల విద్యార్థినీ విద్యార్థుల బృందంతో భేటీ అయ్యారు. ఈ విద్యార్థులందరూ “సప్నే సచ్ హువే” పేరిట ఒక సేవా సంస్థ నిర్వహించిన ఢిల్లీ యాత్రకు విచ్చేశారు.

***