Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రికి ప్ర‌ధాని నివాళి

మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రికి ప్ర‌ధాని నివాళి


ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం మాజీ ప్ర‌ధాని లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని శిర‌సు వంచి అభివాదం చేసి ఘ‌నంగా శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. “లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నా ప్ర‌ణామాలు” అని ప్ర‌ధాని త‌న సందేశంలో చెప్పారు.

……..