Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్ర‌ధాని శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ కి ప్ర‌ధాని నివాళి


మాజీ ప్ర‌ధాని శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ వ‌ర్థంతి సంద‌ర్భంగా ప్ర‌ధాని శ్రీ‌ న‌రేంద్ర మోదీ ఆమెకు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.

“మాజీ ప్ర‌ధాని శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ వ‌ర్థంతిని పురస్క‌రించుకుని ఆమెకు నివాళి అర్పిస్తున్నా” అని ప్ర‌ధాని త‌న సందేశంలో పేర్కొన్నారు.