Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మోసుల్ లో హ‌త‌మైన‌ వారి స‌మీప బంధువుల‌కు త‌లా రూ. 10 ల‌క్ష‌ల వంతున అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపు ను ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి


ఇరాక్ లోని మోసుల్ లో హ‌తమైన వారి స‌మీప బంధువుల‌కు త‌లా 10 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతున అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపు జ‌ర‌పాల‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు.

***