Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరియు ఆచార్య జె.బి. కృపలానీ ల జయంతి దినం సందర్భంగా వారికి నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరియు ఆచార్య జె.బి. కృపలానీ ల జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి నివాళులు అర్పించారు.

‘‘భారతీయ చరిత్రలో ప్రసిద్ధులైన ఇరువురు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరియు ఆచార్య జె.బి. కృపలానీ ల జయంతి నాడు వారికి నివాళులు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం లోనూ ఆ తరువాత వారు అందించిన తోడ్పాటు మన దేశ నిర్మాణంలో అత్యంత హితకరంగా నిలచింది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

*****