Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ స‌య్య‌ద్ అహ్మ‌ద్ మృతిపై ప్ర‌ధాని సంతాపం


మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ స‌య్య‌ద్ అహ్మ‌ద్ మృతిపై ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ” మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ స‌య్య‌ద్ అహ్మ‌ద్ అనుభ‌వ‌జ్ఞుడైన రాజ‌కీయ నేత‌. ఆయ‌న త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నో కీల‌క ప‌ద‌వుల‌ను అధిరోహించారు. ఆయ‌న మృతి న‌న్ను బాధించింది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలి ” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.